నేటి కాలం లో ఓహ్ గొప్ప నటుడు ని...బిచ్చ గాడి వేషం మంటే వేస్తారా ? ఆనాటి విశ్వ విక్యాత...నటీ నటులు ఈ వేషం వేయడానికైనా సరే అనే వారు. తమ తర తరా ల వారి పేరు చెప్పి వచ్చే వాళ్ళు ఎక్కువయ్యారు.

ఈ రోజుల్లో ..చిత్ర పరిశ్రమ లో వచ్చే నటి నటుల నటన చూసి...నవ్వాల లేక నటన మీద విలువ రోజు రోజు కి దిగజారుతుంది అని బాద పడాల తెలియని పరిస్తితి.
"ఓహ్ తాత గారు ఇలా అన్నారు... అభివృద్ధి చెందుతుందని బాదపడాల లేక ఒకరి మీద ఒకరికి ప్రేమ..మమతలు ..తగ్గి పోతున్నాయి అని అనుకోవాలా ? ఎటు పోతుందో ఈ అభివృద్ధి. మోసానికి చెడుకే సగం జీవితం పోసి అది తెలుసుకునే లోపు చేతులు కాల్చుకునే ఈ పిచ్చి సగం."
తమ తర తరా ల వారి పేరు చెప్పి వచ్చే వాళ్ళు ఎక్కువయ్యారు... వారికీ నటన వచ్చి కాదు నటన మీద ఆసక్తి ఉండి కాదు.
తర తారా ల పేరు చెప్పి వచ్చిన వారందరి లో కొందరికే ఆ నటించ గల ఆసక్తి ఉంది...వారికే ఆ నవ రసాలు వారిలో ఉన్నాయి.
ఓహ్ చిత్రం చూసాము... అందులో ఒక్క తర తరాల వారి ఒక్క పేరు తో సగం అభిమానం పంచుకున్న వారె తప్పితే ... నిజంగా నటన ఎడల వాళ్లకి ఆ నవ రాసాలు వారిలో ఉండి కాదు.
తమ చిత్రాలను తామే సగం నడిపిస్తారు ... అదేంటో. బారి బారి పెట్టు బడులతో .. తమ పారితౌశికం పెంచుకునే వీల్లు.. నటన విలువ తెలిసిన వాలు అనడం అసత్యం.
ఒక్క పాట చూసినా..అది విన్నా ... నాలుగు రోజులు కూడా సరిగ్గా నోటికి రావు. అలనాటి తీపి మదురాలు ఇప్పటి నిలిచిపోయాయి మా మది నిండుగా.
బాష కాదు కదా.... రెండు మూడు బాషలు కలబోసినా ... అర్ధం లేని వెర్రి పాటలు నేటివి. ఎక్కడో కొందరి పాటలు తప్ప.
చిత్రం కద కోసం తీసే వాళ్ళు లేనే లేరు... తమ వెర్రి పాటల కోసం చిత్రం కద అన్నట్టు మారింది. ఎందుకు పాట వస్తదో ఎందుకు ఎం చేస్తారో ... ఏమి అర్ధం కాదు. చిత్రం చూసిన తర్వాత ఎందుకు చూసామా ? అని తల పట్టు కోవాలె తప్పితే బాగుంది అని చెప్పడం నూరు శాతం అబద్దం.
నేటి కాలం లో ఓహ్ గొప్ప నటుడు ని...బిచ్చ గాడి వేషం మంటే వేస్తారా ? వారు చేసే కద ప్రతి నిత్యం ఎక్కువ పెట్టు బడులు పెట్టి తీయాలని అనుకుంటారు తప్పితే ... కద, నటన మీద మక్కువ చూసి చేసే వారే లేరు.
ఆనాటి విశ్వ విక్యాత...నటీ నటులు ఈ వేషం వేయడానికైనా సరే అనే వారు. నిజమైన నటీ నటులు ఇంకా రోడ్డు మీద వున్నారు... తమ తర తరాలను తెలియకుండా పోషిస్తుంది మనమే.
నటన విలువ తెలిసిన వాళ్ళు  ఇంకా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూనే వున్నారు...ధనవంతుల డబ్బు మయం లో మునిగి నిజమైన నటనకు విలువ నేటి రోజుల్లో ఉందంటారా ?
ఎందుకు ఇంత పారితోషికం నటన గురుంచి నటన విలువ తెలియని వారికీ ఎందుకు ఈ గణ సత్కారాళ్ళు .
నిజమైన నటుడు చూసేది కధ, ముందు ఆ తరువాత అతని పాత్ర, తదుపరి నలుగురి మేలు కోరేది... ఇవన్ని ఈ తరం నటీ నటుల్లో ఉన్నాయి అంటారా ? నటన అంటే నాలుగు డబ్బులు, అందరి నోట్లో తమ పేరు పలకాలి అనే తపన తప్పితే, ఏదీ లేదు.@ "భారతీయులం". 

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం