దగ్గు తగ్గాలంటే...కలిపి తింటే దగ్గు తగ్గుతుంది. @ {భారతీయులం}

దగ్గు తగ్గాలంటే...
అల్లం ముక్కని ఎండబెట్టి పొడి చేసుకోవాలి.ఇందులో చిటికడు జీలకర్ర పొడి, పంచదార కలిపి తింటే దగ్గు తగ్గుతుంది. @ {భారతీయులం} | "అమ్ముమ చెప్పిన మాటలు" 

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం