మూగబోయిన మనసు..! ప్రేమించడమే నేరమైన వేల.!! @ {భారతీయులం}

నిన్ను కలవద్దు అనుకున్నా కాని 
కలవకుండా ఉండలేకపోతున్నా ..
నిన్ను చూడకూడదు అనుకున్నా కాని 
చూడకుండా ఉండ లేకపోతున్నా ..
నీతో మాట్లాడద్దు అనుకున్నా కాని 
మాట్లాడకుండా ఉండలేక పోతున్నా ... 
పాపం పిచ్చి మనసు దానికేం తెలుసు 
ఎప్పటికైనా నిన్ను వదిలి ఉండాలని.!
మూగబోయిన మనసు..! ప్రేమించడమే నేరమైన వేల.!! @ {భారతీయులం}
  

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం