నేను లేని బ్రతుకు నీకేలా ? @ "భారతీయులం"
నీ కోసం
వెన్నెల్లో నీకోసం
ఏటి గట్టున నీకోసం
ఎన్నెన్నో తలపులున్న
కన్నులతో నీకోసం
అరుదెంచ వా ప్రియా?
అందాల రాజువై !
మది నింపవా ప్రియా!
మాలతీల సౌరభాలు
నీవు లేని వెన్నెల నాకేలా?
నేను లేని బ్రతుకు నీకేలా?
@ "భారతీయులం" | ప్రసూన గారు
0 comments:
Post a Comment
పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం