ఆక్సీజన్ ను కనుగొన్న జోసెఫ్ ప్రీస్ట్‌లీ జన్మించాడు.,హైదరాబాదు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జన్మించాడు.@ “భారతీయులం”

మార్చి 13:
  • 1733: ఆక్సీజన్ ను కనుగొన్న జోసెఫ్ ప్రీస్ట్‌లీ జన్మించాడు.
  • 1889: హైదరాబాదు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జన్మించాడు.
  • 1940: జలియన్ వాలా బాగ్ దురంతానికి కారకుడైన మైఖెల్ డయ్యర్ ను ఉద్దమ్ సింగ్ లండన్ లో కాల్చిచంపాడు.
  • 1963: అర్జున అవార్డును ప్రారంభించారు.

--

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం