"" భారతీయులం "" such a nice blog ఐ am very proud to read this posts daily ప్రతి post కి 4 విభిన్న కోణాల్లో comments స్ఫురిస్తూ ఉంటాయి,, ఈ మీ కవిత బాగుంది,
ఇది నాకు ఇలా స్పూర్తిని... అందిస్తుంది...
ఇష్టాయిష్టాలు మనో పరిధి సో obviously రెండు ఉండక తప్పని స్థితి
కాస్త అధిగమించి ఆలోచన సలిపితే ... చీకటి ఎరుగని వెలుగే నేనౌతాను...
వెలుగు వలెనే చీకటికి కి ఉనికి, వెలుగు లేని చీకటి లేదు, వెలుగు లో చీకటి లేదు, వెలుగు కు ప్రతి గా చీకటి లేదు... కాని వెలుగు కి వేరుగా మరు దానిని చూడగా భంగమవ్వదా మరి ఏకాంతం ..... వెలుగే నీవైపోగా ఉండదు వేరుగా మరి ఏదీ... చీకటి మనకు తెలుస్తుంది... కానీ వెలుగుకు చీకటి తెలియదు, నీవు అనే ఉనికి కూడా అసలైన ఏకాంతం కాదు, నీవులేని వెలుగే నీవైన స్థితి లో వెలుగే తప్ప వెలుగు పరమైనది లేదు... అదే పరమ ఏకాంతం ... పరంధామం ....
పోతన చెప్పేది పెంజీకటి కవ్వల వెలుగు అదేనేమో.....? ........ మీ కృషి కి హృదయ పూర్వక అభినందనలు... Sorry for one thing it is not possible post comments every post ( time factor ) ?!
"" భారతీయులం "" such a nice blog
ReplyDeleteఐ am very proud to read this posts daily
ప్రతి post కి 4 విభిన్న కోణాల్లో comments స్ఫురిస్తూ ఉంటాయి,,
ఈ మీ కవిత బాగుంది,
ఇది నాకు ఇలా స్పూర్తిని... అందిస్తుంది...
ఇష్టాయిష్టాలు మనో పరిధి
సో obviously రెండు ఉండక తప్పని స్థితి
కాస్త అధిగమించి ఆలోచన సలిపితే ...
చీకటి ఎరుగని వెలుగే నేనౌతాను...
వెలుగు వలెనే చీకటికి కి ఉనికి, వెలుగు లేని చీకటి లేదు,
వెలుగు లో చీకటి లేదు, వెలుగు కు ప్రతి గా చీకటి లేదు...
కాని
వెలుగు కి వేరుగా మరు దానిని చూడగా భంగమవ్వదా మరి ఏకాంతం .....
వెలుగే నీవైపోగా ఉండదు వేరుగా మరి ఏదీ...
చీకటి మనకు తెలుస్తుంది... కానీ వెలుగుకు చీకటి తెలియదు,
నీవు అనే ఉనికి కూడా అసలైన ఏకాంతం కాదు,
నీవులేని వెలుగే నీవైన స్థితి లో
వెలుగే తప్ప వెలుగు పరమైనది లేదు...
అదే పరమ ఏకాంతం ... పరంధామం ....
పోతన చెప్పేది పెంజీకటి కవ్వల వెలుగు అదేనేమో.....?
........
మీ కృషి కి హృదయ పూర్వక అభినందనలు...
Sorry for one thing
it is not possible post comments every post ( time factor )
?!
మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను...మీరు రాసిన కామెంట్ చాలా నచ్చింది ...! మాకు ఎంతో ఆనందంగా ఉంది మిత్రమా.m&k
ReplyDelete