ముందు వైపు అందం ..వెనక వైపు అంతం లేని చెత్త. @ {భారతీయులం}

ముందు వైపు అందం ..వెనక వైపు అంతం లేని చెత్త.
ఇది రెండో వైపు..తెలిసి మన చేతులారా చేసుకుంటున్న పర్యావరణ కాలుష్యం..చెత్తా చెదారం.
ప్లాస్టిక్ వినియోగాన్ని ఆపుదాం..చెత్తని సరైన స్తానం లో పడెదాం. @ {భారతీయులం}

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం