అర్ధం చేసుకోండి ఎంత వరకు ఈ ఇంటర్నెట్ చాటింగ్ అన్ని నిజజీవితంలో ముక్యమో ? @ {భారతీయులం}

నీళ్ళు తాగకపోయినా పర్వాలేదు కాని ఒక్కసారి ఇంటర్నెట్ లో మెయిల్స్ మరియు ఫేస్ బుక్ ఓపెన్ చేయాలి నా మెసేజెస్ చూడాలి ...అని అన్నాడు ఓహ్ చిన్నోడు.అర్ధం చేసుకోండి ఎంత వరకు ఈ ఇంటర్నెట్ చాటింగ్ అన్ని నిజజీవితంలో ముక్యమో ? @ {భారతీయులం} 

1 comments

  1. నీళ్ళు కొనుక్కుని త్రాగుతు, ఇంటర్నెట్ చాటింగ్ లో మునిగి పోతున్నాడు. డబ్బిచ్చినా, నీళ్ళు దొరొక లేదనుకోండి. నో ప్రాబ్లం. గాడిద గడ్డికి బదులు పేపరు, ఆవు ప్లాస్టిక్ తిన్నట్లుగా మానవుడు పెట్రోల్, కెరోసిన్, లేదంటే తన మూత్రం కూడా త్రాగవచ్చును.. పైగా గో మూత్రం ఆరోగ్యకరం అంటున్నారు గా. భవిష్యత్తు తరానికి అంటే మన మనవలకు నీరు దొరక్క పోతే కష్ట పడకుండా యిప్పట్నుంచే ప్రజలకు అలవాటు చేస్తున్నారు. పూర్తి వివరాలకు http://alochinchandimedhavullara.blogspot.in/

    ReplyDelete

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం