గాయపడితే పలికే పలుకు అమ్మ .. ఏడ్చేటప్పుడు చేసే మారాం అమ్మ .@“భారతీయులం"
గాయపడితే పలికే పలుకు అమ్మ .. ఏడ్చేటప్పుడు చేసే మారాం అమ్మ ... అనురాగంలో ఆనందాన్ని పంచేది అమ్మ .. కడుపులో నీవు గంతులు వేస్తుంటే తనకు భాద కలిగిన నీ ఆనందం కోసం భరిస్తుంది అమ్మ .. వింత చూసినపుడు తెలిపే పలుకు అమ్మ .. ఆకలేస్తే అరిచే ఆరుపు అమ్మ ... అమ్మ ఎంత తీయ్యని పదం .... అభాగ్యులను అదరించినపుడు పలికే పలుకు అమ్మ ఎంత భాగ్యం అమ్మ ..... వర్ణించలేను నిన్ను నా అక్షరాలతో. @ "భారతీయులం" - r&s
0 comments:
Post a Comment
పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం