నాకు కోపం తెప్పించిన చిత్రం ఇది...చూసారా ఏంటో ఆ తప్పు.@ "భారతీయులం"

నాకు కోపం తెప్పించిన చిత్రం ఇది...చూసారా ఏంటో ఆ తప్పు.
సైనికుడి ని ప్రేమ చూసి సంబరపడ్డాను కాని ..జాతీయ పతాకాన్ని చూసి కోపడ్డాను.
ఓహ్ వ్యక్తీ తానూ ఫోటోషాప్ తో చేసాడు అని తెలిసింది. ఈ ఫోటో ని తెసేయమని చెప్పాను లేదా జాతీయ పతకాన్ని సరి చేయమని చెప్పాను.
నేను కోప్పడం లో తప్పు లేదు కదా మిత్రమా ?
ఇప్పటి వరకు ఆ చిత్రాన్ని రెండు లక్షల మంది చుసారంట కానీ ఎక్కడో ముగ్గురు నలుగురు ఆ పోస్ట్ చేసిన అతనికి చెప్పారు ...రంగులు మార్చమని. ! @ "భారతీయులం"

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం