కాజోల్ ఖాన్ మరియు పాము స్నేహితులు...@ "భారతీయులం"
"కాజోల్ ఖాన్ మరియు పాము స్నేహితులు..."
తన పేరు కాజోల్ ఖాన్ తను ఉండేది ఘటంపూర్, ఉత్తర ప్రదేశ్,ఇండియా.
చూసారా తన తో ఉన్నది తన స్నేహితులు...బడి లేదు పాటలు లేవు..కాన్ని ఎప్పుడు నిలిచిపోయే స్నేహం మాత్రం ఉంది. తన మాటల్లో ఇలా " నాకు అప్పుడప్పుడు బాద వేస్తది తను నన్ను కాటేసినప్పుడు కానీ నేను కోపం తెప్పించి ఉంటాను అందుకే కాటేసింది అని అనుకుంటాను..!"
మా నాన్న గారు ..న వంటి పైన రక్తం వస్తే చూడలేక పోతారు ..కాటేసిన మరుక్షణం అడవి లోకి వెళ్లి విరుగుడు తీసుకొస్తారు. తను ప్రతి నిత్యం వాటి తోటే సావాసం...ఎల్లప్పుడూ వాటితోనే..వీడ లేని బందం అంటుంది కాజోల్.
నిజంగా మిత్రులారా ఆ పాము కోరల్లో నిలువెల్లా విషం...విషం తో కాటేసిన కాజోల్ ...ఏమి అనదు. వాళ్ళ నాన్న గారు ఒక పెద్ద పాములా వేటగాడు ..అదే అలవాటు తనకి వచిందని అంటుంది.
ఇది ఈవారం నేను మెచ్చినది.
ఇట్లు.
"భారతీయులం"
0 comments:
Post a Comment
పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం