వృక్షో రక్షిత రక్షితః .కాపాడు కుందాం మన పర్యావరణాన్ని.@ "భారతీయులం"

వృక్షో రక్షిత రక్షితః .
మనం చెట్లని నరక కండి..కుదిరితే ఓహ్ మొక్క ని నాటి మనం మన వాతావరణాన్ని కాపాడుకుందాం.
ఒక చుట్టూ ని నరకడానికి నిమిషం చాలు కానీ అదే విత్తనం మొక్కై మహా వృక్షం అవడానికి ..ఏళ్ళు పడుతుంది.
ఒక్క వృక్షం 260 pounds of oxygen ఒక సంవచరానికి అంటే ఒక నలుగురు ఉన్న కుటుంబానికి సరిపడంతా సంవచారినికి.....ఈ భూమి మీద ఎక్కువ కాలం ఉన్న వాటిలో వృక్షాలు మొదటవి.
కాపాడు కుందాం మన పర్యావరణాన్ని.
@ "భారతీయులం" 

--
-=-=-=-=-=-=-=-=-=-=-


0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం