నీ వయ్యారి వాలు కనుల దాగిన ప్రేమ కాంతిగా..@ {భారతీయులం}
చెలి ఓ చెలి...
నీ ఓర చూపుల దాగిన ప్రేమ గొరింటగా..
రంగరించిన రంగవల్లిగా...
నీ కలువ కనులు
నీ ఊసుల ఊహలకు రెక్కలుగా...
నీ రంగుల గాజుల సవ్వడి
తారాజువ్వల వెలుగుగా...
నీ వయ్యారి వాలు కనుల
దాగిన ప్రేమ కాంతిగా..
నీకై నేను వేచి ఉన్నాను
సఖా అనే సందేశంగా....
నా యదలొ రేపేను
ప్రేమ జ్వాలలు గా....
--శ్రీవిప్ర-- @ {భారతీయులం} | Chepuri Vinayaka Prasad
--
నీ ఓర చూపుల దాగిన ప్రేమ గొరింటగా..
రంగరించిన రంగవల్లిగా...
నీ కలువ కనులు
నీ ఊసుల ఊహలకు రెక్కలుగా...
నీ రంగుల గాజుల సవ్వడి
తారాజువ్వల వెలుగుగా...
నీ వయ్యారి వాలు కనుల
దాగిన ప్రేమ కాంతిగా..
నీకై నేను వేచి ఉన్నాను
సఖా అనే సందేశంగా....
నా యదలొ రేపేను
ప్రేమ జ్వాలలు గా....
--శ్రీవిప్ర-- @ {భారతీయులం} | Chepuri Vinayaka Prasad
0 comments:
Post a Comment
పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం