మీరు మీ ఫొటోస్ లను సోషల్ నెట్వర్క్ లో పెట్ట బోయే ముందు ఓహ్ షణం ఆలోచించండి.ఫోటో అప్లోడ్ చేసే ముందు తస్మాత్ జాగర్త.@ {భారతీయులం}

మిత్రురాలందరికి ఒక చిన్న సందేశం.
మీరు మీ ఫొటోస్ లను సోషల్ నెట్వర్క్ లో పెట్ట బోయే ముందు ఓహ్ షణం ఆలోచించండి.
మీరు పెట్టె మీ ఫొటోస్ ఏమాత్రం సురక్షితం కానే కాదు.. మీరు ఎంత సెట్టింగ్స్ మార్చినా అవి చూడడం చాలా సులువు.
ఎందుకంటే ఎక్కువ మంది వాటిని దుర్వినియోగానికి ఉపయోగిస్తున్నారు....! అసబ్యంగా మార్చి మార్పులు చేస్తున్నారు.
అనవసరంగా కొంత మంచివాళ్ళు తమ ఫోటో లను పెట్టి అల్లరిపాలు అయ్యారని ఆలస్యంగా తెలుసుకున్నారు.
ఫోటో అప్లోడ్ చేసే ముందు తస్మాత్ జాగర్త. ఫోటో మార్ఫింగ్ చేసేవాళ్ళు ఎక్కువయ్యారు.
"చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఎం లాబం చెప్పండి. !" @ {భారతీయులం} 

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం