ప్రేమ లో పడటం చాలా సులువు ..కానీ నిజమైన ప్రేమ దొరకడం అదృష్టం.ప్రేమను తెలపడం నేరం కాదు....శాశించడం నేరం.@ {భారతీయులం}

ప్రేమ లో పడటం చాలా సులువు ..కానీ నిజమైన ప్రేమ దొరకడం అదృష్టం.
కానీ కొందరు తెలిసి తెలియని వయసు లో ఏదో ఒక నిర్ణయం తీస్కొని అదే ప్రేమ అని అనడం లో అర్ధం లేదు..
తన ప్రేమ ఒప్పుకోలేదు అని ఎంత గాత కానికైన పాల్పడటం నేరం.
ఒకరికి హాని కలిగించటం అనేది మనకి మనము చెడు కి ఆహ్వానించటం లాంటిది.
ప్రేమ అనేది ఒక మాయ ...తెలియని శక్తి ఏదో మదిని రెచ్చ గొట్టే సమయం అది...! కానీ అందరిని చూసి నప్పుడు పుట్టని ప్రేమ ఒక్కరిని చూసి నప్పుడే పుడతది ఎందుకని ?
ప్రేమను తెలపడం నేరం కాదు....శాశించడం నేరం.@ {భారతీయులం} 

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం