ఇంతటి సాంప్రదాయం, ఇంతటి వైభవం అన్ని కలిసి ఇది పెళ్ళంటే అని ప్రపంచానికి చాటి చెప్తున్నారు. @ భారతీయులం.

ఇలా పూల జడ, నడుముకి వడ్రాణం,చేతికి వంకి.. ఇంతటి సింగారం మరెక్కడైనా ఉందా ? భారతదేశం లో తప్ప.
పక్క దేశాల వాళ్ళకి పాదబివందనమే తెలియదు..
రెండు నిమిషాల పెళ్లి పట్టు మని పది మంది కూడా ఉండరు. కానీ ఇక్కడ ఊరందరిని పిలిచి భందు మిత్రులతో వైభవంగా చేస్తారు !
ఇంతటి సాంప్రదాయం, ఇంతటి వైభవం అన్ని కలిసి ఇది పెళ్ళంటే అని ప్రపంచానికి చాటి చెప్తున్నారు. @ భారతీయులం.

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం