మీరు ౧౮(18 ) కన్నా వయసు పై బడిన వారా ..నేను నా వోటు ను సరిగ్గా వినియోగించుకున్నాను.. మరి మీరు ? @ {భారతీయులం}

మీరు ౧౮(18 ) కన్నా వయసు పై బడిన వారా ...మీరు వోటర్ కార్డు నమోదు చేయిన్చుకున్నారా ? లేకపోతే వెంటనే మీ పేరును నమోదు (రిజిస్ట్రేషన్) చేయండి.
నేను నా వోటు హక్కు ను సరిగ్గా వినియోగించుకున్నాను...సరైన నాయకుని ఎంచుకోవడానికి. ప్రతి నాయకుడు చేసేది దొంగ వాగ్దానాలే కానీ అందులో మంచివాళ్ళు కుడా ఉంటారు ..సరైన వాడిని నాయకుడిగా నిలబెట్టడానికి నేను నా వోటు హక్కు తో మద్దత్తు ఇచ్చాను.
మీ తోటి వాళ్ళు వోటు హక్కు ను వినియోగించుకోకపోతే వారికి తెలియ జేయండి ..వోటు హక్కు గురుంచి తెలుసుకోండి.
వోటు కో నోటు అనే దుస్థితిని మార్చండి. ..వోటు మన ఊరికి మంచి బాట అని తెలుసుకోమనండి.
మీ దేగ్గరలో ఉన్న ( పోస్ట్ ఆఫీసు ) తపాల శాక ను సంప్రదించండి లేదా (ఇంటర్నెట్ ఆన్-లైన్) లో లేదా (ఈ-సేవ) లో  కుడా నమోదు చేసుకోవచ్చు. (www ceoandhra nic in)
నేను నా వోటు ను సరిగ్గా వినియోగించుకున్నాను.. మరి మీరు ? @ {భారతీయులం} 

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం