13 మార్చి సంఘటనలు,జననాలు @ {భారతీయులం}

13 మార్చి సంఘటనలు

  • 1940: భారత స్వాతంత్ర్యోద్యమము: 13 మార్చి 1940 తారీకున, ఉధమ్ సింగ్, అమృతసర్ మారణ కాండకు (జలియన్‌వాలా బాగ్) బాద్యుడిగా పరిగణింపబడిన మైకేల్ ఓ డైయర్ ని, లండన్ లో, కాల్చి చంపాడు.
  • 1955: నేపాల్ రాజుగా మహేంద్ర అధికారం స్వీకరించాడు.


13 మార్చి జననాలు

  • 1980: భారతీయ జనతా పార్టీ యువనేత వరుణ్ గాంధీ.
  • 1899: బూర్గుల రామకృష్ణా రావు జయంతి.(మరణం 14 సెప్టెంబర్ 1967)

--

0 comments:

Post a Comment

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం