భూమి లోంచి ఎంత నీరు పిండుతున్నమో తెలియకుండా...ఉన్నాము..త్రాగడానికి భూమి లో ఉంది ౩% అందులో ఇప్పుడు మిగిలింది ౧(1)% @ {భారతీయులం}

భూమి లోంచి ఎంత నీరు పిండుతున్నమో తెలియకుండా...ఉన్నాము...మనకి పనికివచ్చే నీరు త్రాగడానికి భూమి లో ఉంది ౩% అందులో ఇప్పుడు మిగిలింది ౧(1)% ..ఒక్కొక బొట్టును కూడా వదలకుండా పిండుకుంటూ ఉన్నాము ...ప్రపంచ జల దినోత్సవం గురుంచి తెలుసుకోండి ..తెలియని వారికీ తెలపండి. ఉన్న ఒక్క శాతం నీరు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం ..అందరం కలిసి వాతావరణాన్ని కాపాడుకుందాం.@ {భారతీయులం}  

1 comments

  1. చీరాల - పేరాల ఉద్యమాన్ని గుర్తుకు తెచ్చుకోండి. క్లుప్తంగా చీరాల గ్రామాన్ని ఆనాటి బ్రిటీషు వారు ఉన్నపళంగా మునిసిపాలిటీగా అవసరం లేకపోయినా చేసారు. అప్పుడు ధర్మ సంస్థాపన కోసం వచ్చిన మహాత్మా గాంధీ ధర్మసంస్థాపనలో భాగమే పేరాల. (వివరాలకు మహాత్మా గాంధీ చరిత్రకు సంబంధించిన పుస్తకాలు చదవండి.)
    ఆ ప్రకారంగా అవసరం లేకపోయినా గ్రామాలను మునిసిపాలిటీ లుగా , మునిసిపాలిటీ లను కార్పోరేషన్ లుగా మార్చి, నీటి కరువును సృష్టిస్తున్నారు. ఎందుకంటె, గ్రామంలో వున్న చెరువులను, బావులను మాయం చేస్తున్నారు. (కొళాయిలు వేస్తున్నారు. చెరువులు, బావులు ప్రకృతి అంటే కొళాయిలు వికృతి.)
    చెరువులు బావులు ఎందుకు పూడ్చేస్తారు? ఎవరు పూడిపిస్తారు? అంటే ఎవరి జాతక చక్రంలో అయితే చెరువులు బావులు త్రవ్విస్తారు అని వుంటే వారు త్రవ్విస్తారు. అంటే ఎవరి జాతక చక్రంలో అయితే చెరువులు బావులు పూడిపిస్తారు అని వుంటే వారు పూడిపిస్తారు. (పూర్తి వివరాలకు రచయిత బ్లాగర్ ను కలవండి. లేదా సమీప జ్యోతిష్కుని కలవండి.) అంటే త్రవ్వించేవారు దేవతలైతే, పూడ్పించేవారు రాక్షసులు. details http://www.alochinchandimedhavullara.blogspot.in/p/blog-page_9137.html

    ReplyDelete

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం